హిందూపురం ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు

4879చూసినవారు
హిందూపురం పార్లమెంట్ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శాంతమ్మ తరపున లక్ష్మీనారాయణ రెడ్డి అనే వ్యక్తి నామినేషన్ దాఖలు చేశారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో బి. లక్ష్మీనారాయణ రెడ్డి అనే వ్యక్తి ఒక సెట్ నామినేషన్ పత్రాలను కలెక్టర్ అరుణ్ బాబుకు అందజేశారు. హెల్ప్ డెస్క్ లో ముందుగా నామినేషన్ పత్రాలను డిఆర్ఓ కొండయ్య పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్