NPCILలో 400 పోస్టులు.. అర్హులు వీరే

28566చూసినవారు
NPCILలో 400 పోస్టులు.. అర్హులు వీరే
ముంబైలోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(NPCIL)లో 400 ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. సంబంధిత ఇంజనీరింగ్‌ విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ/ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాల‌కు అర్హులు. ఎంపికైన వారికి ప్రారంభ వేతనం నెలకు రూ.56,100 ఉంటుంది. npcilcareers.co.in వెబ్‌సైట్ ద్వారా ఏప్రిల్ 30 లోపు ద‌రఖాస్తు చేసుకోవ‌చ్చు.

సంబంధిత పోస్ట్