ఉద్యో
గుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) మంగళవారం చందాదారుల కో
సం ఓ సర్క్యులర్ జారీ చేసింది. వైద్య ఖర్చుల కోసం..పేరా 68J కిం
ద ఆటో క్లెయిమ్ సెటిల్‌మెంట్ల ప్రస్తుత అర్హత
పరిమితిని రూ. 50,000 నుండి రూ. లక్షకు పెంచింది. EPFO యొక్క పేరా 68J చందాదారులు వ్యక్తిగత లేదా కుటుంబసభ్యుల వైద్య ఖర్చుల నిమిత్తం ఈపీఎఫ్ డబ్బులను విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది.