అనంతపురం జిల్లా కల్లూరు గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అన్నదానం కూడా చేయడం జరిగింది.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాల గ్రామ సచివాలయంలో ఉవ్వెత్తున సంబరాలు అంబరాన్నంటాయి. ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కుల, మత, ప్రాంత ,లింగ, వర్గ ,పార్టీ లకు అతీతంగా కలిసిమెలిసి హాజరయ్యి గ్రామస్తులు జయప్రదం చేయడం జరిగింది.