పుట్టపర్తి: జగరాజుపల్లిలో బాల్య వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమం

64చూసినవారు
పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని ఆదర్శ పాఠశాలలో ఐసీడీఎస్, సమతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల్య వివాహ్ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలకు జాతీయ స్థాయిలో జరిగిన బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చూపించారు. అనంతరం సమతా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆదినారాయణ రెడ్డి బాలికలకు బాల్య వివాహాలు చేసుకుంటే జరిగే అనర్థాలను వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్