పుట్టపర్తి: కనకదాసు జయంతిని విజయవంతం చేయండి-సామకోటి

62చూసినవారు
బుక్కపట్నం మండల కేంద్రంలో శనివారం భక్త కనకదాసు విగ్రహం వద్ద ఈనెల 18 న శ్రీ సత్యసాయి జిల్లా సాయి ఆరామంలో జరిగే కనకదాసు జయంతిని విజయంతం పిలుపునిచ్చిన కురుబ సంఘం జిల్లా అధ్యక్షులు సామకోటి ఆదినారాయణ. ఈ సందర్భంగా కురుబ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రతి మండలంలో ఉన్నటువంటి కనకదాసు విగ్రహాలకు పూలమాలలు వేసి జయంతి వేడుకలను జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్