పుట్టపర్తి: కలెక్టర్ కి వినతిపత్రం అందించిన ఎంఆర్పిఎస్ నాయకులు

79చూసినవారు
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ కు ఎమ్మార్పీఎస్ దండోరా నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సి. గంగాద్రి మాట్లాడుతూ దళితుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి జిల్లాలోనూ ఎస్సీ, ఎస్టీల కొరకు నెలలో ఒక వారం ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్