పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు

1047చూసినవారు
సత్య సాయిబాబా శత జయంతి వేడుకలు రెండు సంవత్సరాలు పాటు నిర్వహిస్తామని బుధవారం సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆర్ జె రత్నాకర్ పేర్కొన్నారు. సత్యసాయి ఆరాధన ఉత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి నవంబర్ రెండు సంవత్సరాలు పాటు పుట్టపర్తి ప్రశాంతి నిలయముతో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో సత్య సాయిబాబా శతజయంతి వేడుకలు వైభవంగా నిర్వహిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్