Feb 25, 2025, 09:02 IST/ఎల్లారెడ్డి
ఎల్లారెడ్డి
కామారెడ్డి: ఓటు హక్కు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించాలి: కలెక్టర్
Feb 25, 2025, 09:02 IST
ఈనెల 27న ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుగా ప్రైవేటు సంస్థలలో పనిచేస్తున్న వారికి వారి యాజమాన్యాలు వెసులుబాటు కల్పించాలని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు.