గుడ్‌న్యూస్.. రేపు, ఎల్లుండి వరుసగా సెలవులు

63చూసినవారు
గుడ్‌న్యూస్.. రేపు, ఎల్లుండి వరుసగా సెలవులు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు వరుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. 26న మహా శివరాత్రిని పురస్కరించుకొని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. ఇక 27న ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని జిల్లాల్లో విద్యాసంస్థలు ఇప్పటికే సెలవు ప్రకటించాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు రెండు రోజుల పాటు సెలవులు కలిసి రానున్నాయి.

సంబంధిత పోస్ట్