రాయదుర్గంలో ఆర్ టీ ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి: ఆర్ సి పి.

67చూసినవారు
రాయదుర్గంలో ఆర్ టీ ఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి: ఆర్ సి పి.
రాయదుర్గం పట్టణంలోని ఏం ఆర్ ఓ కార్యాలయం వద్ద రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయదుర్గం డివిజన్ కార్యదర్శి ఎస్ పి ఆంజనేయులు మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా బసుల ఫుడ్ కార్పొరేషన్ (FC) మరియు రిజిస్ట్రేషన్లు అనంతపురానికి తరలించడమునకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఉంటున్నాయని తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించి, ఎఫ్ సి, రిజిస్ట్రేషన్లను స్థానికంగా మార్చాలని కోరారు.

సంబంధిత పోస్ట్