రథానికి అగ్ని ప్రమాదంపై క్షుణ్ణంగా విచారణ చేస్తాం: కలెక్టర్

62చూసినవారు
రథానికి అగ్ని ప్రమాదంపై క్షుణ్ణంగా విచారణ చేస్తాం: కలెక్టర్
కణేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో రథానికి అగ్ని ప్రమాదంపై క్షుణ్ణంగా విచారణ చేయించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంగళవారం కణేకల్ మండలం హనకనహాల్ గ్రామంలో ఉన్న రాముడు మరియు హనుమాన్ స్వామి వార్ల ఆలయం వద్ద ఉన్నటువంటి రథానికి అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ పి. జగదీష్ తో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్