నార్పలలో డాక్టర్ మానస ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

77చూసినవారు
నార్పలలో డాక్టర్ మానస ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
నార్పల మండల కేంద్రంలోని శ్రీ తిక్కయ్య స్వామి ఆలయ ప్రాంగణంలో డాక్టర్ మానస రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ఆదివారం అనూహ్య స్పందన లభించింది. అనంతపురం సాయి నగర్ 3వ క్రాసులోని మానస హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మహిళల కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ కొప్పెర్ల మానస రెడ్డి మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్