వడదెబ్బకు గురైన బండారు శ్రావణి శ్రీ

2632చూసినవారు
శింగనమల నియోజకవర్గం టిడిపి, జనసేన, బీజేపీ పార్టీలా ఉమ్మడి అభ్యర్థి బండారు శ్రావణి ఆదివారం వడదెబ్బకు గురైంది. ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గములో విరామం లేకుండా ప్రచార కార్యక్రమం చేశారు. ఈ నేపథ్యంలో అత్యధిక ఉష్ణోగ్రత ప్రభావంతో బండారు శ్రావణి వడదెబ్బకు గురయ్యారు. ఇంటిలో వైద్య సేవలు పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ప్రజలు, టిడిపి శ్రేణులు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్