20 అడుగుల మొక్కను నాటిన పర్యావరణవేత్త భాస్కర్

85చూసినవారు
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకొని పట్టణంలో 20 అడుగుల మొక్కను ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ భాస్కర్ నాయుడు సోమవారం నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే బాలయ్య బాబు 65వ పుట్టినరోజుకి 65వేల మొక్కలను నాటించి వారి తరపున జిల్లా ప్రజలకు ఉపయోగపడేలా చేస్తామని వారు తెలియజేశారు. కరువు జిల్లా వ్యాప్తంగా చెట్లను అడవులను రక్షించే కార్యక్రమంను నూతన ప్రభుత్వం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్