విత్తన పప్పుశనగకు రిజిస్ట్రేషన్ చేసుకోండి

75చూసినవారు
విత్తన పప్పుశనగకు రిజిస్ట్రేషన్ చేసుకోండి
రైతు సేవా కేంద్రాల్లో సబ్సిడీ పప్పుశనగ విత్తనాల కోసం రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పుట్లూరు ఏఓ కాత్యాయని సూచించారు. గురువారం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం మండలానికి 3. 400 క్వింటాళ్ల పప్పు శనగ కేటాయించిందన్నారు. జేజి-11 రకానికి చెందిన క్వింటాల్ పప్పుశనగ ధర రూ. 9, 400 కాగా 25 శాతం సబ్సిడీ రూ. 2, 350 పోనూ రైతు రూ. 7, 050ల ప్రకారం 20 కిలోల బస్తాకు రూ. 1, 880 చెల్లించాలన్నారు.

సంబంధిత పోస్ట్