వివాహిత అదృశ్యం పై కేసు నమోదు

81చూసినవారు
వివాహిత అదృశ్యం పై కేసు నమోదు
గార్లదిన్నెకు చెందిన ఓ వివాహిత అదృశ్యం అయ్యారని ఎస్ఐ గౌస్ బాషా తెలిపారు. ఈమె పది రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల గ్రామాల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదన్నారు. బుధవారం పోలీసు స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్