యాడికిలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

64చూసినవారు
యాడికిలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
యాడికి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 1990-91లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులందరూ ఆదివారం తాము చదువుకున్న పాఠశాలలో అపూర్వ సమ్మేళనం పేరుతో కలుసుకున్నారు. విద్యార్థులందరూ పరస్పరం ఆలింగనం చేసుకొని సంతోషం వ్యక్తం చేశారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాల రోజులను గుర్తు చేసుకున్నారు. ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. గురువులను సన్మానించారు.

సంబంధిత పోస్ట్