కేంద్ర బలగాల కవాతు

67చూసినవారు
కేంద్ర బలగాల కవాతు
పెద్దపప్పూరు మండలంలోని దేవుని ఉప్పలపాడు, తురకపల్లి, పెద్ద ఎక్కలూరు తదితర ఫ్యాక్షన్ గ్రామాల్లో సీఐ రోషన్, ఎ స్ఐ శరత్ చంద్ర ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ దళాలు కవాతు నిర్వహిం చారు. సీఐ మాట్లాడుతూ ప్రశాంత వాతారణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పని చేస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్