పెంపుడు జంతువులతో కలిసి నిద్రిస్తే ఏమవుతుంది?

77చూసినవారు
పెంపుడు జంతువులతో కలిసి నిద్రిస్తే ఏమవుతుంది?
చాలామంది పెంపుడు జంతువులతో కలిసి పడుకోవడం అలవాటు ఉంటుంది. అలా పడుకోవడం వల్ల మనకు తెలియకుండానే అనేక రోగాల బారిన పడతామని వైద్య నిపుణులు అంటున్నారు. పెంపుడు జంతువుల వెంట్రుకలు, చుండ్రు నుంచి వచ్చే ధూళి వంటివి అలెర్జీ, ఆస్తమా బాధితుల సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుందని, దీంతో దగ్గు, తుమ్ములు, శ్వాస ఇబ్బందులు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్