ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం

57చూసినవారు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం
పిల్లల్లో జన్యుపరమైన లోపాలు వస్తూ ఉంటాయి. అలా జన్యు పరమైన సమస్యలు వస్తే వచ్చే మెటాక్రోమాటిక్ ల్యూకోడిస్ట్రోఫీ అనే అరుదైన వ్యాధికి లెన్మెల్డ్ అనే ఔషధం అందుబాటులోకి వచ్చింది. దీని ధర డాలర్లు సుమారు రూ.35 కోట్లు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఔషధం. అమెరికాకు చెందిన ఆర్చర్డ్ థెరప్యూటిక్స్ అనే సంస్థ దీన్ని తయారు చేసింది. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ FDA ఈ ఔషధానికి ఆమోదముద్ర వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్