నోటిఫికేషన్ విడుదల

65చూసినవారు
నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 25వ తేదీలోపు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మే 30 నుంచి జూన్ 1వ తేదీ వరకు దరఖాస్తుల్లో మార్పులు చేసుకోవచ్చు. జూన్ 3న హాల్ టికెట్లు విడుదల, జూన్ 9న మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. మరిన్ని వివరాలను ఏఎన్‌యూ వెబ్‌సైట్‌‌ను చెక్ చేయగలరు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్