పెద్దపప్పూరు: అశ్వత్థ నారాయణుడికి ప్రత్యేక పూజలు

61చూసినవారు
పెద్దపప్పూరు: అశ్వత్థ నారాయణుడికి ప్రత్యేక పూజలు
పెద్దపప్పూరు మండలంలోని చిన్నపప్పూరు గ్రామసమీపంలో వెలసిన అశ్వత్థనారాయణస్వామికి ఆదివారం అర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. క్షేత్రంలో ఎక్కువ సంఖ్యలో వివాహాలు, కేశఖండన కార్యక్రమాలు ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుని మెక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్