పత్తి పంటను పరిశీలించిన రేకులకుంట శాస్త్రవేత్త

65చూసినవారు
పత్తి పంటను పరిశీలించిన రేకులకుంట శాస్త్రవేత్త
పెద్దవడుగూరులో రైతులు సాగు చేసిన పత్తి పంటను బుధవారం రేకులకుంట శాస్త్రవేత్త లక్ష్మణ్, ఏవో మల్లేశ్వరి పరిశీలించారు. శాస్త్రవేత్త లక్ష్మణ్ గులాబి రంగు పురుగు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రైతులకు సూచించారు. ప్రస్తుతం వర్షాలు భారీగా కురుస్తున్నాయని, గులాబీ రంగు తెగుళ్లు సోకే అవకాశం ఉందన్నారు. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్