తాడిపత్రి అభివృద్ధే నా ధ్యేయం

1067చూసినవారు
తాడిపత్రి అభివృద్ధే తన ధ్యేయమని జెసి ప్రభాకర్ రెడ్డి శనివారం పేర్కొన్నారు. పెద్దవడుగూరు టీడిపి ఆఫీసులో ఆయన మాట్లాడారు. 'తాడిపత్రి అభివృద్ధికి రానున్న 3నెలల్లో బ్యాంకులో రూ. 3కోట్లు, వచ్చే ఏడాది డిసెంబరు కు రూ. 10కోట్లు నా సొంత డబ్బులు చూపిస్తా. తాడిపత్రిలో ఎవరు ఏ వ్యాపారమైనా చేసుకోండి. నేనే 20 శాతం పెట్టుబడి పెడతా. వ్యాపారులు 15 శాతం ఇస్తే మరో 15 శాతం నా డబ్బులు వేసి అభివృద్ధికి ఖర్చు పెడతా' అని జెసి అన్నారు.

సంబంధిత పోస్ట్