తాడిపత్రి: పండుగలకు ఉన్న ప్రాధాన్యత తగ్గుతుంది

85చూసినవారు
పండుగలకు ఉన్న ప్రాధాన్యత తగ్గుతూ ఉందని గతంలో మాదిరిగా పండగలు జరుపుకోకపోవడం బాధాకరమని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శనివారం ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దలు పండుగలు ఎలా చేయాలో ఎందుకు చేసుకోవాలో పిల్లలకు తెలపాలన్నారు. అన్యాక్రాంతమైన హిందూ దేవాలయాలు, చర్చి, ముస్లిం వర్ఫ్ బోర్డులు ఆస్తులు గుర్తించి పరిరక్షిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్