బూధగవి వద్ద అదుపుతప్పి బోల్తా పడిన కారు

47029చూసినవారు
బూధగవి వద్ద అదుపుతప్పి బోల్తా పడిన కారు
ఉరవకొండ మండలం బూధగవి సమీపంలో మంగళవారం మధ్యాహ్నం 42వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుండి బళ్లారికి వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. అయితే ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. మరొక కారులో వారందరు బళ్ళారికి వెళ్లిపోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్