రోడ్ నెట్ వర్క్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్

57చూసినవారు
రోడ్ నెట్ వర్క్ కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్
విడపనకల్లు మండలం ఆర్. కొట్టాల గ్రామం వద్ద విడపనకల్లు నుంచి గడేకల్లుకు వెళ్లే రోడ్డుకు సంబంధించి గుంతలు లేని రోడ్ నెట్వర్క్ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ శనివారం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం రోడ్లు లేని గ్రామాలకు రోడ్లు, గుంతలను పూడ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్