ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ

63చూసినవారు
ఉప సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ
వజ్రకరూర్ గ్రామ ఉప సర్పంచ్ మధుసూదన్ రెడ్డి మాతృమూర్తి పలకలదిన్నె శివమ్మ (94)అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి వజ్రకరూరుకు చేరుకొని మధుసూదన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. శివమ్మ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శివరామిరెడ్డి అనుచరులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్