మంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించిన పోలీసులు

78చూసినవారు
మంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించిన పోలీసులు
ఉరవకొండ పట్టణంలో నేడు ఫించన్ పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొంటున్న సందర్భంగా ఆయా ప్రాంతాలను పోలీసులు, అధికారులు, టీడీపీ నాయకులు ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ముందుగా పాతపేటలో పింఛన్ పంపిణీ కార్యక్రమం ముగిసిన తరువాత వడ్డే కాలనీ మీదుగా పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో కార్యక్రమం కొనసాగనుంది. మంత్రి పర్యటించే ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్