రేపు పవన్‌ పిఠాపురం పర్యటన

52చూసినవారు
రేపు పవన్‌ పిఠాపురం పర్యటన
ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సోమవారం నుంచి తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అదే రోజు సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. 3 రోజుల పాటు పిఠాపురం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారులతో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు

సంబంధిత పోస్ట్