వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు రాకూడదంటే ఇలా చేయండి

75చూసినవారు
వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు రాకూడదంటే ఇలా చేయండి
వర్షాకాలంలో తేమతో కూడిన వాతావరణం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు దాడి చేస్తాయి. దీంతో జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. అయితే కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి ఆకుల రసంలో తేనె కలిపి లేదా డైరెక్ట్ గా తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతాయి. వేప ఆకుల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నందున వీటిని తినడం వల్ల చాలా ప్రయోజనకరం. అశ్వగంధ తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్