T20 వరల్డ్ కప్ ఫైనల్లో విజయం తర్వాత రోహిత్ శర్మ సోషల్ మీడియాలో తొలి పోస్ట్ చేశారు. తాను పడుకున్న బెడ్ పక్కనే ట్రోఫీ ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ గుడ్ మార్నింగ్ చెప్పారు. ప్రస్తుతం భారత జట్టు బార్బడోస్‌లో ఉన్న సంగతి తెలిసిందే. 17 ఏళ్ల తర్వాత హిట్ మ్యాన్ భారత్‌కు రెండో టీ20WCను అందించారు. ఈ క్రమంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో T20Iలకు వీడ్కోలు పలికారు.