ఉరవకొండ: కోడి పందేలు చట్ట విరుద్ధం: జిల్లా కలెక్టర్

56చూసినవారు
ఉరవకొండ: కోడి పందేలు చట్ట విరుద్ధం: జిల్లా కలెక్టర్
కోడి పందేలు నిర్వహించడం, పాల్గొనడం చట్టరీత్యా నేరమని అనంతపురం కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. అదివారం బెళుగుప్ప మండలం అంకంపల్లిలో సంబంధిత పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ కోడి పందేలు నిర్వహించడం, అందులో పాల్గొనడం రెండూ నేరమేనన్నారు. ఆలా చేస్తే శిక్షార్హులు అవుతారన్నారు. ప్రజలు ఎవరూ వాటి జోలికి వెళ్లకూడదని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్