ఉరవకొండ: భక్తిశ్రద్ధలతో శ్రీ వారికి పల్లకి ఉత్సవం

64చూసినవారు
ఉరవకొండ: భక్తిశ్రద్ధలతో శ్రీ వారికి పల్లకి ఉత్సవం
ఉరవకొండ మండలం పెన్నాహోబిలం లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శ్రీవారి పల్లకి ఉత్సవం కార్యక్రమం శనివారం వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత నరసింహస్వామి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి శోభయమానంగా తీర్చిదిద్దిన పల్లకిలో కొలువుదీర్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్