Feb 26, 2025, 08:02 IST/జుక్కల్
జుక్కల్
కామారెడ్డి: కాశీ విశ్వనాథ్ శివాలయానికి పోటెత్తిన భక్తులు
Feb 26, 2025, 08:02 IST
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కేంద్రంలో కాశీ విశ్వనాథ్ శివాలయంలో బుధవారం తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు. శివాలయానికి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ పరిసర ప్రాంతాల నుండి భారీగా భక్తులు తరలి వస్తారు అని కాశీ విశ్వనాథ్ బండిఅప్ప మఠాధిపతి 108 శివచార్య సోమయప్ప స్వామి మహారాజ్ మాట్లాడుతూ తెలిపారు.