TG: కొత్త రేషన్ కార్డులపై గుడ్ న్యూస్

83చూసినవారు
TG: కొత్త రేషన్ కార్డులపై గుడ్ న్యూస్
తెలంగాణలో అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ లో రేషన్ కార్డుల జారీ విధివిధానాలపై అధికారులతో సీఎం సమీక్షించారు. అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు అందించాలని స్పష్టం చేశారు. కార్డుల జారీకి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ అంశంపై మరోసారి సమీక్ష చేపట్టాలని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, దామోదరలను సీఎం ఆదేశించారు.

సంబంధిత పోస్ట్