తన భర్త జానీ మాస్టర్ పై వస్తున్న అత్యాచార ఆరోపణలు అవాస్తవమని.. జానీపై కుట్ర జరుగుతోందని ఆయన భార్య సుమలత అన్నారు. 'లవ్ జిహాదీ అని ఏదేదో అంటున్నారు. నా భర్త అలాంటి వ్యక్తి కాదు. ఆరోపణలు రుజువైతే జానీని వదిలేసి వెళ్తా. ఆ అమ్మాయికి చాలామందితో ఆఫైర్ ఉంది. అవార్డ్ వచ్చినప్పటి నుంచి కావాలనే జానీని టార్గెట్ చేశారు. దేశం కోసం ప్రాణాలైనా ఇచ్చే వ్యక్తి నా భర్త' అని ఆమె పేర్కొన్నారు.