TG: దేవాలయాల అధివృద్ధిపై మంత్రుల సమీక్ష

73చూసినవారు
TG: దేవాలయాల అధివృద్ధిపై మంత్రుల సమీక్ష
హైదరాబాద్ లోని సచివాలయంలో బాసర, భద్రాచలం, వేములవాడ దేవాలయాల అభివృద్ధిపై మంత్రులు సీతక్క, పొంగులేటి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, విప్ ఆది శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఇందులో ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు అంగీకారం తెలిపారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీతక్క ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆలయంలో ప్రైవేట్ వ్యాపార ప్రకటనలు, బోర్డులపై నిషేధం విధించాలని ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్