మాల్దీవులు అధ్యక్షుడిపై చేతబడి

52చూసినవారు
మాల్దీవులు అధ్యక్షుడిపై చేతబడి
మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ మయిజ్జుపై చేతబడి (బ్లాక్ మ్యాజిక్) చేశారన్న ఆరోపణలతో ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా కథనాలు గురువారం వెల్లడించాయి. సదరు మంత్రులు షామ్నాజ్ సలీమ్, రమీజ్ ఇద్దరూ భార్యాభర్తలు కావడం గమనార్హం. వీరితో పాటు మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్