ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కూలిన రూఫ్ (VIDEO)

78చూసినవారు
ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని టెర్మినల్ 1 వద్ద పైకప్పు కూలిపోయింది. శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఈ ప్రమాదం జరిగింది. పైకప్పు కూలిపోవడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కూలిపోయిన
పై కప్పు కింద మరొకరు చిక్కుకున్నారు. ఆ వ్యక్తిని రక్షించేందుకు రెస్క్యూ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్