జమ్మలమడుగులో బాణాసంచా పేలుళ్లు

59చూసినవారు
జమ్మలమడుగులో దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయదశమి పురస్కరించుకొని శనివారం రాత్రి అమ్మవారిని శమీ దర్శనానికి తీసుకెళ్లి, అనంతరం పట్టణంలోని పురవీధుల్లో గ్రామోత్సవంగా ఊరేగించారు. అనంతరం దసరా కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన బాణాసంచా పేలుళ్లు భక్తులను అలరించాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పట్టిష్ఠ బందోబస్తు ఏర్పాటుచేశారు.

సంబంధిత పోస్ట్