అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా ప్రభుత్వం ముందుకు సాగుతోంది

69చూసినవారు
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా ప్రభుత్వం ముందుకు సాగుతోంది
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా చూస్తూ ప్రభుత్వం ముందుకు వెళుతోందని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్య రెడ్డి అన్నారు. చెన్నూరు మండలం ఉప్పరపల్లె గ్రామ పంచాయతీలో శనివారం ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీ కాలువ ద్వారా చెన్నూరు మండలంలోని 9 వేలకు పైగా ఎకరాలకు నీరు అందిస్తున్నామని, చెరువులని నింపుతున్నామన్నారు.
Job Suitcase

Jobs near you