చర్చి నిర్మాణానికి ఆర్థిక సహాయం

559చూసినవారు
చర్చి నిర్మాణానికి ఆర్థిక సహాయం
వీరపునాయన పల్లి మండల పరిధిలోని ఎన్ పాలగిరిలో చర్చి నిర్మాణం కొరకు సహాయం అందించిన రాష్ట్ర టిడిపి మాజీ కార్యదర్శి డాక్టర్ కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ, గురువారం సాయినాథ్ శర్మ అనుచరుడు రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్ పాలగిరి లో నూతనంగా నిర్మిస్తున్న చర్చికి సహాయం చేయాలని చర్చి పాస్టర్, గ్రామ ప్రజలు అడగడంతో స్పందించి మంచితనం,సహాయగుణం కలిగిన సాయినాథ్ శర్మ 100 బస్తాల సిమెంటు ఇప్పించడం జరిగిందన్నారు,

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్