కమలాపురం: వయోజన విద్యపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి

57చూసినవారు
కమలాపురం: వయోజన విద్యపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి
కమలాపురం మండల పరిషత్ సభా భవనంలో మంగళవారం ఉల్లాస్ కార్యక్రమంను అధికారులు నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ వయోజన విద్యపై ప్రజలలో విస్తృతంగా ప్రచారం నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఎంపీడీవో జ్యోతి, ఈవోపీఆర్డీ కేజియా, ఏపీఎం గంగాధర్, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ భారతి, అంగన్‌వాడీ కార్యకర్తలు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్