కమలాపురం: నీటిని వదిలిన పుత్తా

51చూసినవారు
కమలాపురం: నీటిని వదిలిన పుత్తా
కమలాపురం మండలం చదిపిరాళ్ల చెరువు నిండడంతో అధికారులతో కలిసి దిగువ కాలువకు సోమవారం టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నర్సింహారెడ్డి నీటిని వదిలారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. రైతుల సంక్షేమమే నా ధ్యేయం అన్నారు. ఇటీవల ప్రకటించిన కరువు జాబితాలో మన జిల్లాను కూడా చేర్చాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాను అని అన్నారు. 2025 ఆగస్టులోపు సర్వరాయ సాగర్ పనులు చేపించాలని అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్