ఎన్నికల మేనిఫెస్టోను ప్రణాళిక బద్దంగా అమలు చేస్తాం

56చూసినవారు
ఎన్నికల మేనిఫెస్టోను ప్రణాళిక బద్దంగా అమలు చేస్తాం
పీలేరు పంచాయతీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. 2014లో టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను గత వైసీపీ ప్రభుత్వంలో రద్దు చేశారని తెలిపారు. అయితే తాము అధికారంలోకి రావడంతో రద్దయిన ఇళ్లకు మళ్లీ బిల్లులు మంజూరు చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్