పులివెందులలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

55చూసినవారు
పులివెందుల నగరిగుట్టలో మంగళవారం ఇది మంచి ప్రభుత్వము కార్యక్రమాన్ని మునిసిపల్ కమిషనర్ రాముడు పర్యవేక్షణలో  నిర్వహించారు. ముఖ్య అతిదిగా హాజరు అయిన బిటెక్ రవి మాట్లడుతూ.. కొత్త ప్రభుత్వము ఎర్పడి 100 రోజులలో కూటమి ప్రభుత్వము పూర్తి చేసిన కొన్ని ముఖ్యమైన హామీలను ప్రజలలోకి తీసుకువెళ్ళేందుకు ఇది మంచి ప్రభుత్వం అన్నారు. ప్రభత్వ పథకాలకు అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్