మెడికల్ దుకాణాల తనిఖీ

85చూసినవారు
మందుల దుకాణాలపై డ్రగ్ ఇన్స్పెక్టర్ మాధవి తన బృందంతో కలిసి బుధవారం దాడులు నిర్వహించారు. మెడికల్ షాపుల లైసెన్చులు రికార్డులను పరిశీలించారు. దుకాణంలో నియంత్రించిన మందులను అమ్ముతున్నారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు మందుల దుకాణాలపై దాడులు చేస్తుండడంతో మిగిలిన దుకాణాల యాజమానులు వాటిని మూసి వేశారు. లైసెన్సులు లేకపోవడంతోనే మూసివేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్