పులివెందుల: వంద శాతం పన్నులు వసూలు చేయాలి

58చూసినవారు
పులివెందుల: వంద శాతం పన్నులు వసూలు చేయాలి
పులివెందుల పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ రాముడు, మున్సిపల్ చైర్మన్ వర ప్రసాద్ తో కలిసి వార్డు సచివాలయం అడ్మిన్, వెల్ఫేర్, శానిటేషన్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వర ప్రసాద్ మాట్లాడుతూ మున్సిపాలిటీకి రావలసిన ఆస్తి, నీటి, ఖాళీ జాగాలతో సహా, అన్నిరకాల పన్నులను వసూలు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్